కమాన్ త్రో ఇట్.... - Raka Lokam

కమాన్ త్రో ఇట్....

Share This





చిదంబరం, ఉమర్ అబ్దుల్లా ఎందుకంత డల్ గా ఉన్నారు?

అవును మరి ...వాళ్లు విచారంగా ఉండటం సహజమే మరి.....

అంలే చిదంబరంకి కాషాయ టెర్రరిజం, ఉమర్ కి కాశ్మీరీ టెర్రరిజంలు తలనొప్పిగా మారాయని బాధగా ఉందంటావా....?

ఛ....కాదు....

పాకిస్తాన్ చేస్తున్న పనులతో చికాకుగా ఉందా....?

ఛఛ...అదేం కాదు....

పోనీ....పదవులు పోతాయని భయంగా ఉందంటావా....?

నువ్వు మరీను.....

మరి మేటరేంటి?

వాళ్లకి జార్జి బుష్ ని చూస్తే అసూయగా ఉంది.....?

బుష్ అంటే అంత అసూయ ఎందుకుట?

ఎందుకేంటీ....బుష్ గారిపైకి రెండు చెప్పులు విసిరారు కదా....మాకు మాత్రం ఒక చెప్పే ఎందుకు విసిరారు....ఒక్క చెప్పు దేనికి పనికొస్తుంది చెప్పు....అదీ వాళ్ల బాధ!




No comments:

Post a Comment

Pages