- Raka Lokam

క్షమించాలి.... చాలా రోజుల పాటు రాకాలోకం మౌనం వహించింది.
మళ్లీ మొదలు పెడుతున్నాను.
1962 అక్టోబర్ నెల లోనే చైనా మనపై దాడి చేసింది. ఈ నెలంతా ఆ సంఘటనకే అంకితం.
రోజుకో పోస్టు .....
నేటి తరం కోసం....

మీ
రాకా

1 comment:

  1. భేష్..భేషుగ్గా ఉంటుంది. కొనసాగించండి.

    ReplyDelete

Pages